రోగ నిరోధక శక్తి పెంచే కంగన్ వాటర్

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి): నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొత్త కొత్త సమ్మేళన పదార్థాలు, విషపూరిత రసాయన పదార్థాలతో తాగునీరు కలుషితమవుతోంది. ఎన్నో రకాల శుద్ధ జలాలు వృద్ది చెంది మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. మనం తాగే నీటి విషయంలో అజాగ్రత్తగా ఉంటూ అనారోగ్యాల పాలవుతున్నాము. రోజురోజుకి కొత్త కొత్త బ్రాండ్ లతో తాగునీరు మార్కెట్లోకి వస్తోంది. ఒక్కొక్క కంపెనీ వాటర్ బాటిల్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ కోవలోనే కంగన్ వాటర్ అత్యంత ఖరీదైన ఆరోగ్యకరమైన నీటిని అందిస్తోంది.ఇటువంటి కంగన్ వాటర్ ని కేవలం కోటీశ్వరులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ కంగన్ వాటర్ ని త్రాగుతూ ఆరోగ్యంగా, శక్తివంతంగా నిత్య యవ్వనంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.కంగన్ వాటర్ మనలోని రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తోంది. శరీరంలోని ప్రతీ కణం వరకూ నీటిని తీసుకువెళ్లి దానిని పూర్తి ఆరోగ్యవంతంగా దేహాన్ని క్షారమయం చేసి సహజసిద్ద ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది.
రోజుకు 3 లీటర్ల కంగన్ వాటర్ ని తీసుకోవడం వల్ల వంద శాతం రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఒక గ్లాసు కంగన్ వాటర్ 100 ఆపిల్స్ కి, 10-కేజీల పచ్చి ఆకు కూరగాయలతో సమానమని చెబుతుంది. శరీరానికి కావలసిన అన్ని పోషకాలను ఒక్క కంగన్ వాటర్ తో పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అద్భుత ప్రయోజనాలు:
యాసిడ్ అయోనైజ్డ్ నీరు ఏదైనా గాయం మీద బ్యాక్టీరియా పెరుగుదలను చంపుతుంది లేదా తగ్గిస్తోంది. శరీరంపై కోతలు, బొబ్బలు, స్క్రాప్లు, దద్దుర్లు, కాలిన గాయాలు, తీవ్రమైన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
డయాబెటిక్ చర్మపు పూతలను,
పాయిజన్ ఐవీ పాయిజన్ ఓక్ దద్దుర్లు నుంచి ఉపశమనం అందిస్తుంది
జుట్టు, పొడి, దురద చర్మం నుండి ఉపశమనం దంతాల. గొంతు నొప్పి నోటి పుండ్ల నుంచి ఉపశమనం పొందడానికి దానితో శుభ్రం చేయోచ్చు. కాయకూరలు, పండ్లు, మాంసం, చేపలను దానితో శుభ్రం చేసుకోవచ్చును.
మిసిన్ నిర్మాణం:
హైడ్రోజన్ సుసంపన్న ఆల్కలీన్ వాటర్ మెషిన్ 4 నుంచి 8 మెడికల్ గ్రేడ్ ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్లు కలిగి,ఓఅర్పి450 నుంచి 800 వరకు పి హెచ్ 2.5 నుంచి 11.5 వరకు అంతర్నిర్మిత వడపోత కలిగి ఉంది. ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు ఏడు వేల నుంచి70 లక్షల వరకు ఉంది. కంగన్ వాటర్ అయ్యో నైజర్ డివైస్ ధర 218000 నుంచి 397000 మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.