సికింద్రాబాద్,ఆగస్టు 10: రైల్ నిలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్సీ విద్యార్థిని స్వప్న మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్‌జామ్ అయింది. ఆమె పంద్రాగస్టు వేడుకలలో పాల్గోనేందుకు గాను ఎన్‌సీసీ రిహార్సల్స్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అమె వివరాలు సేకరిస్తున్నారు.v




