Tuesday, 3 November 2026

గూరకొండ ఎంపీటీసీ అరుణాచలం రాజు దారుణ హత్య

మహబూబ్‌నగర్,ఆగస్టు 10‌: దేవరకద్రలో గూరకొండ ఎంపీటీసీ అరుణాచలం రాజు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మార్నింగ్‌వాక్‌కు వెళ్తుండగా వీరప్పయ్యగుడి సమీపంలో గుర్తుతెలియని దుండంగులు రాజుపై కత్తులతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *