Wednesday, 4 November 2026

ర్యాలీలో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శుక్రవారం తెలంగాణ రాష్ట్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో భారీ ర్యాలీ వజ్రోత్సవాల సందర్భంగా జోగిపేట పట్టణంలో జోగుపేట ఎన్టీఆర్ స్టేడియం నుండి బసవేశ్వర చౌక్ మధ్యరంగం క్లాక్ టవర్ నుండి అనంతరం మొట్టమొదటిసారిగా ఆందోల్ ఎమ్మెల్యే బసవ మా అన్నయ్య విగ్రహానికి భూమి పూజ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా బసవ. మా అన్నయ్య అదే విధంగా ఆందోల్ నియోజకవర్గం అయినా ఆందోల్ గ్రామానికి చెందిన మగ్గం నౌకరికి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్ డి ఓ ఆందోల్ ఆర్డిఓ ఆయా మండలాల నుంచి వచ్చిన జెడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు ఆయా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంగన్వాడి టీచర్స్ ప్రతి గ్రామ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు