Wednesday, 4 November 2026

లక్ష్మణ్ చందాకు బయలుదేరిన రాహుల్ పాద యాత్ర

ఆదిలాబాద్:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర కాసేపట్లో లక్ష్మణ్‌చందా గ్రామానికి చేరుకోనుంది. నేడు ఉదయం కొరిటికల్‌కు చేరుకున్న ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. కాసేపట్లో లక్ష్మణ్‌చందాకు చేరుకోనున్న ఆయన లింగన్న, సూది లక్ష్మన్న అనే రైతుల కుటుంబాలను కలిసి పరామర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *