Tuesday, 3 November 2026

లష్కర్‌ ఉగ్రవాదులను ప్రశ్నించనున్న ఎన్‌ఐఏ

హైదరాబాద్‌: నగరంలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి బెంగళూరు జైలులో ఉంటున్న 12 మంది లష్కర్‌ తొయిబా సభ్యులను జాతీయ దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది. వీరిపై రెండు రోజుల క్రితమే ఎన్‌ఐఏ ఛార్జీషీటు వేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *