లారీ-డీసీఎం ఢీ : ఇద్దరు మృతి
మెదక్: జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద లారీ డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.