లారీ బోల్తా: ఇద్దరు మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండలం మన్నూరు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.