Tuesday, 3 November 2026

లీగల్‌ నోటీసులు అందలేదు : మంత్రి ఆనం

నెల్లూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన లీగల్‌ నోటీసులు తనకు ఇంకా అందలేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. లీగల్‌ నోటీసులు అందిన తర్వాత సమాధానం చెప్తామన్నారు. జగన్‌ను ఉరి తీయాలని ఆనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *