Wednesday, 4 November 2026

లీగల్ సలహదారులుగా కొల్లూరి చంద్రశేఖర్ నియామకం

ముస్తాబాద్ ఆగస్టు 17 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కొల్లూరి చంద్రశేఖర్ లీగల్ సలహదారులుగా ఆర్.టీఏ  రైట్ససలహాదారులుగా నియమించినట్లు సొసైటీ వ్యవస్థాపకులు జంగిల్ ప్రశాంత్ ఆదేశాల మేరకు సోమవారం కొల్లూరు చంద్రశేఖర్ ను నియమించినట్లు తెలిపారు