Wednesday, 4 November 2026

వచే ్చ విద్యాసంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహిస్తాం – మంత్రి కడియం

హైదరాబాద్‌, ఆగస్టు 24 : వచ్చే విద్యాసంవత్సరం లోగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. డైట్‌సెట్‌ ఫలితాలను మంత్రి కడియం విడుదల చేశారు. సెప్టెంబరు నెలాఖరులోగా విద్యావాలంటీర్లను నియమిస్తామన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ కొలిక్కి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *