Tuesday, 3 November 2026

వచ్చే ఏడాది చివరి నాటికి మెట్రో తొలి కారిడార్‌ పూర్తిచేస్తాం

హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి
హైదరాబాద్‌: మెట్రో రైల్‌ ప్రాజెక్టును 2017 చివరినాటికి తీరుతామని హెచ్చఎమ్‌ఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. బేగం పేట నుంచి ఉప్పల్‌ వరకూ జరుగుతున్న మెట్రో తొలికాలిడార్‌ పనుల్ని ఆయన ఈ రోజు పర్యవేక్షించారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఉప్పల్‌లో నిర్మిస్తున్న తొలి స్టేషన్‌ నిర్మాణాన్ని  పరిశీలించారు. పిల్లర్లపై రెండు లైన్లలో పట్టాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. వచేకచ యేడాది చివరి నాటికి తొలికారిడార్‌ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *