వడ్డి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ

న్యాల్కల్ ఆగస్టు15 జనం సాక్షి న్యాల్కల్ పరిధిలోని వడ్డి గ్రామ పంచాయితీ కార్యాలయంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం సర్పంచ్ అబేద బేగం   జెండా ను ఎగురవేశారు.   ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు ఉప సర్పంచ్ నరసమ్మ .

వార్డ్ మెంబర్లు బేగం బీ, సంగీత, మేఘన, సుజాత, మహనంద, తిప్పమ్మ, గూ డయ్య స్వామి, వీరన్న. అదిల్ పటేల్, ఓంకార్, బొజ్జప్ప, శివరాజ్, రమేశ్ ఇతరుల నాయకులు గ్రామ ప్రజలు మహిళా సంఘాల సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు