హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైకోర్టు కాలనీలో పలు ఇళ్లల్లో దుండగులు దొంగతనం చేశారు. రూ. 45 వేల నగదు, 40 తులాల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.