Wednesday, 4 November 2026

గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రదేశ్‌ కమిటీలో నూతనంగా నియామితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చర్చించనున్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు వివిధ శాఖల పనులను అప్పగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *