వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఉద్యోగులు తమ ఉదారతను చాటారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఒక్కరోజు వేతనాన్ని సాయంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు రూ. 5 లక్షల చెక్కును కమిషనర్ వివేక్‌యాదవ్‌కు ఉద్యోగులు శనివారం అందజేశారు.