Wednesday, 4 November 2026

వరదల్లో చిక్కుకున్న కొందరు తెలుగువారు సురక్షితం

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న కొందరు తెలుగు వారిని సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. విజయవాడకు చెందిన బి. సమారణ్‌, హైదరాబాద్‌కు చెందిన డి. గోపాలకృష్ణ, డి.బి. జానకి, శ్రీనివాసరెడ్డి వరద ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన చంద్రావతి, శారదరమ్మ, గౌరవ్‌శుక్లా, మీనాక్షిశుక్లా, లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి , నిజామాబాద్‌ వాసులు అరుణ, జి.భాస్కర్‌, జి. విజయలక్ష్మి, శ్రీనివాస్‌, కరీంనగర్‌ వాసులు నరసింహులు, అక్రమ్‌, భాగ్యలక్ష్మి, కె. రాణి, భారతీరావు, మణెమ్మ, రఘు సత్యలాల్‌, సింధులను సైన్యం రక్షించింది. రాష్ట్రానికి చెందిన కృష్ణకాంత్‌, సత్యవాణి, కె. లక్ష్మి , జ్యోతి, కైలాష్‌, ప్రభాకర్‌లు సురక్షితంగా బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *