Tuesday, 3 November 2026

వరద బాధితులకు విరాళం అందజేసి గొప్ప మనసు చాటుకున్న ది లైఫ్ ఫౌండేషన్ కేర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్

వికారాబాద్ రూరల్ ఆగస్టు01 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజులుగా అతలాకుతలమైన వరద బాధితులను ఆదుకోవడానికి ఈ లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ముందుకు వచ్చారు మంగళవారం వికారాబాద్ పబ్లిక్ వాయిస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరద బాధితులకు విరాళాల కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు జిల్లెట్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ తప్ప ఆనంద్ సహాయం అందజేశారు సమాజంలో వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరు తన వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు రాజకీయాలకతీతంగా కులమతాలకతీతంగా ఆపదలో ఉన్న వరద బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు ఉర్తాభక్తిగా చేసిన ఈ సహాయం ఇంకేమైనా అవసరం ఉంటే అందించేందుకు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు గ్రామాలలో ప్రతి ఒక్కరూ డబ్బులు ధాన్యం బట్టలు వంటివి సహాయం చేసి ఆదుకోవాలని డాక్టర్ తప్ప ఆనంద్ తెలిపారు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని వరద బాధితులను ఆదుకోవాలని ఆయన సృష్టించారు