అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 5
అల్వాల్ పట్టణ కేంద్రంలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కానాజిగూడ డైరీ ఫార్మ్ రోడ్ కు వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సువర్ణ పుష్పార్చన గావించినఆలయవ్యవస్థాపకులుకార్ యనిర్వాహణాధికారి డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతంని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మోతుకూరి సత్యనారాయణ శాస్త్రి ముత్తైదువులకు గాజులు పంచారు. సంవత్సరంలోని365 రోజులుఎప్పటి మాదిరిగా చిలకలగూడ చౌరస్తాలో అన్న ప్రసాద వితరణ ఉంటుందని భక్తులు పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. అన్నప్రసాద వితరణకు విరాళాలు ఇవ్వదలచిన వారు ఆలయంలో సంప్రదించవచ్చని వారికి ఆయురా రోగ్యాలు ప్రాప్తిస్తాయని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలిపారు.
Attachments area




