వర్షం అంతరాయంతో ప్రారంభం కాని మ్యాచ్‌

కార్డిఫ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ అలస్యంగా ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన కివీన్‌ బౌలింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.