ఏలూరు,(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదలలో ఓ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఈ చోరీలో 25 కాసుల బంగారం, 7 వేల నగదు, ల్యాప్‌టాప్‌ను దొంగలు అపహరించినట్టు సమాచారం.