Tuesday, 3 November 2026

వర్షం కోసం గంప జాతరగా బయలుదేరిన గ్రామ ప్రజలు

రాయికొడ్ జనం సాక్షి జూలై 08 రాయికొడ్ మండల పరిధిలోని  కుసునూర్ గ్రామంలో వర్షం కొరకు గంప జాతర ఊరేగింపు భారీగా బయలుదేరిన గ్రామ ప్రజలు మహిళలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రాధిక సతీష్ . ఉప సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ .ఎంపిటిసి శివకుమార్ పటేల్ కుటుంబ సభ్యులు .మాజీ సర్పంచ్లు , సొసైటీ డైరెక్టర్ . మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సతీష్ . రవి. విజయ్. పరమేష్ జైపాల్ రెడ్డి . పాల్గొన్నారు