వల్బాపూర్ లో గ్రామంలో నూతనంగా అభయ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సాయం అందించిన
యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి.
వీణవంక మార్చి 10 (జనం సాక్షి )వీణవంక మండలంలోని వల్భాపూర్ గ్రామంలో నూతనంగా అభయాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా
యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి
ని గ్రామస్తులు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము అని మీ వంతుగా ఆర్థిక సహాయం చేయాలని అడిగిన వెంటనే పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని తన అనుచరుల తో 10,1016/- ఒక లక్ష ఒక వేయి నూట పదహారులు రూపాయలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది అడిగిన వెంటనే ఆర్థిక సహాయం అందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి వీణవంక మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వల్భాపూర్ గ్రామ సర్పంచ్ ఎక్కేటి రఘుపాల్ రెడ్డి. తో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, దేవనూరి శ్రీనివాస్, మంతెన శ్రీధర్ సమీడ్ల ప్రకాష్ , దసారపు లోకేష్, వంశీ కృష్ణ, చిన్నాల శ్రీకాంత్, తాళ్ల పెళ్లి కుమారస్వామి,పస్తాం కుమార్,తోట్ల రాకేష్ సముద్రాల రమేష్ సిరిగిరి రాజశేఖర్,దసారపు సంతు, మోహన్ కృష్ణ, తోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.