Thursday, 5 November 2026

వాంబే ఇళ్లలో తహసీల్దార్‌ సోదాలు

హైదరాబాద్‌, : నగరంలోని అంబర్‌పేట వీరన్నగుట్టలో వాంబే ఇళ్లలో తహసీల్దారు సోదాలు జరిపారు. వాంబే ఇళ్లలో అక్రమంగా నివాసముంటున్న వారిని తహసీల్దారు ఖాళీ చేయించారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *