Thursday, 5 November 2026

వైభవంగా రెండో రోజు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ,  : విజయవాడలో రెండోరోజు దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. శ్రీశైలంలోనూ నేడు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి దర్శనమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *