Wednesday, 4 November 2026

వాగులో కొట్టుకపోయిన ట్రాక్టర్

ఆళ్లపల్లి జులై 23 (జనం సాక్షి)
 ఆళ్లపల్లి మండలంలోని రాఘవపురం పంచాయతీ పరిధిలో  పాయం సారయ్య అనే వ్యక్తి  ట్రాక్టర్ పాలవాగులో కొట్టుకుపోయింది. సారయ్య ట్రాక్టర్ రెండు రోజులుగా మర్కోడు బీట్ పరిధిలో అటవి శాఖ వారికి మొక్కలను సరఫరా చేస్తుంది .ఈ క్రమంలో శుక్రవారం అడవిలో మొక్కలు దించిన ట్రాలీని తీసుకు వస్తున్న క్రమంలో పాల వాగులో కొట్టుకుపోయి.చిక్కుకొంది శనివారం యజమాని సారయ్య పూర్తిగా నిటమునిగిన గమనించారు తనకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.