Thursday, 5 November 2026

వాటర్ గ్రిడ్ పథకానికి పోలీసుల విరాళం

హైదరాబాద్, (మార్చి9): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి మేము సైతం అంటూ ముందుకొచ్చింది పోలీస్ శాఖ. రాష్ర్ట పోలీస్ విభాగం తరపున రూ. 2.25 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. డీజీపీ అనురాగ్ శర్మ రాష్ల్ర పోలీసులు తరపున రూ. 2.25 కోట్ల చెక్ ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *