Thursday, 5 November 2026

ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులపై విద్యార్థినుల ఆందోళన

యానాంలోని జవహర్‌ నవోదయ స్కూలులో ఉపాధ్యాయుడు భాస్కర్‌శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ 60 మంది విద్యార్థినులు ఆందోళన చేశారు. విద్యార్థినుల ఆందోళన కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన విలేఖరులను ఓ మహిళా టీచర్‌ అడ్డుకుంది. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను గదుల్లోకి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *