హైదరాబాద్: వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ విపక్షసభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి అందోళనకు దిగారు.