హైదరాబాద్ : వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని విపక్షసభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభసజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు తోసిపుచ్చారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.




