Wednesday, 4 November 2026

వార్డులో ఆర్డీవో పర్యటన

బోధన్‌ పట్టణం : మున్సిపాలిటీ వార్డుల్లో ఆర్టీవో మోహన్‌రెడ్డి పర్యటించారు. రాకసిపేట ప్రాంతంలోని 11,12 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన వెంటన కమిషన్‌ ప్రకాశ్‌రావు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *