హైదరాబాద్ : తెరాస శాసనసభా పక్షం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ భేటీ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక, శాసనసభ బడ్జెట్ సమావేశాలు. అవిశ్వాస తీర్మానంపై నేతలు చర్చించనున్నారు.