వార్డు మెంబర్ గుగులోత్ గోపా పార్థివ దేహాన్ని నివాళులర్పించిన
కురవి ఆగస్టు-29
(జనం సాక్షి న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కురివి మండలం పెద్దతండ గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్ గూగులోత్ గోపా అనారోగ్యం కారణంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. విషయం తెలియగానే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారి పార్థిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి,ధైర్యం చెప్పారు.