వాల్వ్ ఆపరేటర్ గా పదోన్నతి పొందిన రుక్మాంధర్ బండారి

వాల్వ్ ఆపరేటర్ గా పదోన్నతి పొందిన రుక్మాంధర్ బండారి

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి): కొత్తగూడెం కార్పొరేటర్ కార్పొరేట్ ఏరియాలోని 132 సబ్స్టేషన్ నుంచి సివిల్ డిపార్ట్మెంట్ లో వాల్వ్ ఆపరేటర్ గా సందర్భంగా బండారి పదోన్నతి పొందారు. ఆయనతో పాటు సత్యనారాయణ, శ్రీనివాస్ ఆపరేటర్ గా వెళుతున్న శ్రీనివాస్ కి 132 సబ్ స్టేషన్ ఎస్ ఈ సాయినాథ్ , జేఈ శ్రీనివాస్ ,యాదగిరి, ఫోర్ మెన్లు, ఎలక్ట్రిషన్లు అందరు కలిసిఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిసి వారిని ఘనంగా సత్కరించి మేమొంటో అందించి వీడ్కోలు పలికారు.