వాహనాలు తనిఖీ నిర్వహించిన నార్నూర్ పోలీస్లు.

 

జనం సాక్షి ఉట్నూర్.
నార్నూర్ మండల కేంద్రంలోని రాజల్ గూడ గ్రామంలో శుక్రవారం నాడు సాయంత్రం పోలీస్లు తనిఖీలు నిర్వహించరు.ఈ సందర్బంగా ఏ ఎస్ఐ  గంగా రెడ్డి మాట్లాడుతూ హెల్మెంట్  సిట్ బెల్ట్ డ్రైవర్ యూనిఫాం బండి పత్రాలు  మరియు పెండిన్ చాలన్ లను పరిశీలించడం జరిగిందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది రవిందర్ జైవంత్ రావు రాము ఉన్నారు.
Attachments area
.