విఆర్ఏల ఆధ్వర్యంలో వంటా వార్పు
స్టేషన్ ఘన్పూర్, జూలై 30 ,( జనం సాక్షి) : విఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి తమకు న్యాయంచేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి ఎలిశాల రాము కోరారు. విఆర్ఏలకు ఇచ్చిన హామీమేరకు విఆర్ఏల సమస్యలు వెంట నే పరిష్కరించాలని తహసీల్దారు కార్యాలయం ముందు విఆర్ఏలు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరుకున్నాయి.నిరవధిక సమ్మెలో భాగంగ వంటా వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం మండల అధ్యక్షు డు పాలెపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాము మాట్లాడుతు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షి గా ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయలని కోరారు.విఆర్ఏలకు పేస్కెల్ జీఓను వెంటనే విడు దల చేయాలని,అర్వతకలిగిన విఆర్ఏలకు ప్రమో షన్స్ కల్పించాలని 55 సంవత్సర ములు నిండిన విఆర్ఏల స్థానంలోవారసులకు ఉద్యోగాలుకల్పిం చాలని అన్నారు.సీఎం కేసీఆర్ ఇచ్చినహామీ ప్రకా రం విఆర్ఏలకు ఇచ్చిన హామీలు పరిష్కరించాల ని,లేనిఎడల హామీలు నెరవేర్చెవరకు సమ్మె కొన సాగిస్తామనీ అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి శివ,రమ్య, జ్యోతి, యాదేశ్,అభి,నీల రాజు, సృజన్, పోతరాజు, అశోక్, పోషయ్య, నాగ రాజు, బాషబోయిన రాజు, రాజే శ్వరి, సంపత్, సరోజ తదితరులుపాల్గొన్నారు.ఈనిరవధి