విఆర్ఏల నిరవధిక సమ్మెకు రేషన్ డీలర్ల మద్దత్తు
జుక్కల్, ఆగస్టు 01,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా జుక్కల్ తహాసీల్ కార్యాలయం ముందు కొనసాగుతున్న విఆర్ఏల నిరవధిక సమ్మెకు సోమవారం ఆ మండల రేషన్ డీలర్లు మద్దత్తు తెలిపారు. ఈ సందర్బంగా రేషన్ డీలర్ల అధ్యక్ష కార్యదర్శులు సుబాష్, పాండురంగ్ పాటిల్ మాట్లాడుతు ప్రభుత్వం వెంటనే విఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.