వికారాబాద్ జిల్లా.. ధరూర్ మండలం నాగారం గ్రామం
పశు వైద్య హాస్పిటల్ ఇది చాలా రోజుల నుండి ఉంది
పశు వైద్య డాక్టర్ గారూ చాలా రోజులనుండి రావట్లేదు ప్రజలకు చాలా ఇబ్బందిగా అవుతుంది
ఇక్కడ డాక్టర్ గారూ రావాలని వేడుకుంటున్నారు నాగారం గ్రామ ప్రజలు