హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్‌లో సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హౌజ్‌కు బయలుదేరి వెళ్లారు.