విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సీబీఐ వచ్చే నెల 3కు వాయిదా
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు విజయ రాఘవ బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ఈ రోజు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.