విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

ఎల్కతుర్తి, అక్టోబర్ 13, (జనంసాక్షి):విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సూరారం గ్రామంలోని విజ్ఞాన్ విద్యాలయంలో తెలంగాణ సాంప్రదాయాలతో బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాలయం పాఠశాల యజమాన్యం నడిపెల్లి ప్రభాకర్ రావు, సుధీర్ రావు, గీతా, శ్రీ రాధిక, గ్రామ సర్పంచ్ సాంబమూర్తి గౌడ్, విద్యార్థులు, తల్లిదండ్రులు ,పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు