Thursday, 5 November 2026

విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

గద్వాల నడిగడ్డ మార్చి 10 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ లో శుక్రవారం విద్యార్థి, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.