Wednesday, 4 November 2026

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి :మంత్రి మల్లారెడ్డి

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్ మండలం బాబాగూడ రోడ్లో నూతన మహాత్మా జ్యోతి భాపూలె తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయ్ , జడ్పీటీసీ అనిత, జవహర్నగర్ మెయర్ కావ్య, డిప్యూటీ మెయర్ శ్రీనివాస్, డి ఈ ఓ విజయకుమారి,పాఠశాల ప్రిన్సిపాల్ సునీతా, అధికారులు, ఎంపీటీసీ సాయి బాబా , సర్పంచ్ బాలమణి, రైతు బంధు మండల అధ్యక్షులు కృష్ణ రెడ్డి,నాయకులు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
20ఎస్పీటీ -1: సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి