హైదరాబాద్,(జనంసాక్షి): ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉపాధ్యాయులకు పదోన్నతులు కలిపించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉధ్రిక్తత ఉర్పడటంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేస పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




