Tuesday, 3 November 2026

విద్యుత్,షార్ట్,సర్కూట్,తో చెరుకుపంటదగ్ధం

విద్యుత్,షార్ట్,సర్కూట్,తో చెరుకుపంటదగ్ధం
గుడిహత్నూర్: మార్చ్, 28( జనం సాక్షి)మండలం తోషం గ్రామంలోని ప్రస్తాపురే అశోక్ అనే రైతుకు చెందిన చెరుకు పంట విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంగళవారం పూర్తిగా దగ్ధమైంది.  ఒక ఉంటాం ఎకరంలో చెరుకు పంట కాలిపోగా దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఆదుకోవాలని  రైతు కోరారు.