విద్యుత్ కార్యాలయం ముందు తర్లపాడ్ గ్రామస్థుల ధర్నా….

జిల్లా ఖానాపూర్ మండలంలో తర్లపాడ్ గ్రామంలో గత మూడు రోజుల నుండి విద్యుత్ లేక పోవడంతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు…
అధికారులు పట్టించుకోకపోవడంతో తర్లపాడ్ గ్రామస్థులు ఖానాపూర్ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా