యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి లోని ప్రదాన చౌరస్తా వద్ద దత్తాయపల్లి కి చెందిన గిద్దె ఈదయ్య ఆదివారం సాయంత్రం సమయంలో గోర్ల కాపరి రోజులాగే గోర్లను మేపుకోని తీసుకొని వెలుతుండగా ప్రదాన చౌరస్తాలో గల సెల్ టవర్ కు చెందిన రక్షణ లేని ట్రాన్స్ ఫార్మర్ వైర్లు గొర్లు గడ్డి మేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు పడడంతో రెండు గొర్రేలు అక్కడిక్కక్కడే మృతి చెందాయి .గొర్ల మృతికి కారణమైన సెల్ టవర్ యాజమాన్యంతో పాటు సంబంధిత విధ్యుత్ శాఖ అధికారుల పై చర్యలు తీసుకొని నాకు తగిన నష్టపరిహరం ఇచ్చి న్యాయం చేయాలని అన్నారు.
విద్యుత్ షాక్ తో రెండు గొర్రెలు మృతి





