మల్కాజిగిరి.ఆగస్టు17
ఆనంద్ భాగ్ సబ్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎండిసి కళ్యాణ్ నగర్ 11 కె.వి మరమతులు,చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా ఆనంద్ బాగ్ ఈస్ట్,తరుణిక ఎంక్లేవ్,తాళ్లబస్తీ,సిఫిల్ కాలనీ, ఎన్ఎండిసి కాలనీ,శిరిడి నగర్, కళ్యాణ్ నగర్,ఏఎన్ఆర్ నగర్ ప్రాంతాలలో శుక్రవారం18 ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అదేవిధంగా అనంత సరస్వతి నగర్ ఫీడర్ మరమ్మతులు చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఏఈ రమేష్ ఒక ప్రకటనలో కోరారు




