విధులు నిర్వహించబోమన్న వీఆర్వోలు
కేసముద్రం జులై 20 జనం సాక్షి / మండల కేంద్రంలో రాష్ట్ర విఆర్ఓ జేఏసీ పిలుపుమేరకు గ్రామ రెవెన్యూ అధికారులు తమకు జాబ్ చార్ట్ ఇచ్చేవరకు బుధవారం నుండి ఎలాంటి విధులు నిర్వహించబోమని మండల వీఆర్వో లు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఫరీదోద్దీన్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు పి రమేష్, యు సీనయ్య, పి రామచంద్రయ్య, ఎండి మెహబూబి, వి వెంకటయ్య, ఎం రమేష్, ఎస్ శ్రీనివాసరెడ్డి, జి కొమ్మాలు, డి రమేష్, ఆంజనేయులు, ఏ వెంకటేశ్వర్లు, ఎండి యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.