మియాపూర్: మియాపూర్ కుక్కట్‌పల్లి కోర్టులో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జైపూర్, చండీగఢ్‌లలో న్యాయవాదులపై పోలీసుల లాఠీఛార్జీకు నిరసనగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు విధులు బహిష్కరించినట్లు న్యాయవాదులు తెలిపారు.